logo

రాజాం కాంగ్రెస్ అభ్యర్థి కంబాల రాజవర్ధన్...?????



విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కంబాల రాజావర్ధన్ పేరును కాం గ్రెస్ అధిష్టానం పరిశీలన లో ఉన్నట్లు ఊహ గానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వై ఎస్ ఆర్ పార్టీ, తెలుగు దేశం పార్టీ లు అభ్యర్థులను ప్రకటించారు రెండు పార్టీలు ప్రచారంలో పోటి పోటీగా ముందుకు సాగు తున్నయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రజలలో సంకేతం పంపాలాంటే తొం దరగా అభ్యర్థిని ప్రకటించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. కంబాల రాజావర్ధన్ కే రాజాం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గా టికెట్ ఇచ్చినట్లయితే రాజాం లో త్రీ ముఖ పోటీ తో ఎలక్షన్ రసవత్తరంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు చర్చించుకుంటున్నారు...

36
2394 views